AP DSC ప్రీవియస్ పేపర్స్ మరియు మోడల్ పేపర్లతో మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి
AP DSC – 2024
Telugu MediumEnglish Medium
Achieve Success in AP SGT & School Assistant 2024 with Comprehensive Practice Tests
Subject-Wise Practice Papers for SGT and School Assistant Examination
DSC2024.com లో రిజిస్టర్‌ అయి, ప్రాక్టీస్‌ పేపర్లతో ప్రిపరేషన్‌ ప్రారంభించి DSC లో విజయం సాధించి మీ టీచర్ కలను నెరవేర్చుకోండి. ఈ రోజే మా ఫ్రీ ప్రాక్టీస్‌ పేపర్లతో ప్రిపరేషన్‌ ప్రారంభించండి. DSC2024.com లో SGT, SA లకు సంబంధించి 50+ ప్రీవియస్ పేపర్లు తో పాటు 422 కు పైగా ప్రాక్టీస్‌ పేపర్లు, 2160 సబ్జెక్టు-వారీ ప్రాక్టీస్‌ పేపర్లు ఉన్నాయి
What Do We Offer
Efficient Practice in a Realistic Interfaces
Layer_1

1 లక్ష కి పైన ప్రాక్టీస్ బిట్స్

మా ప్రాక్టీస్ పేపర్లన్ని DSC సిలబస్ ప్రకారం తయారుచేసాం. 560 కు పైగా ప్రాక్టీస్ టెస్టులు బ్లూప్రింట్ పేపర్ల ఆధారంగా ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేసి మీ సబ్జెక్టు పై పట్టు పెంచుకోండి

Layer_1

నిజమైన పరీక్ష లాంటి అనుభవం

అనుభవజ్ఞులైన అధ్యాపకుల చే తయారు చేయబడిన మా ప్రాక్టీస్ పేపర్లతో computer based test ( CBT) పై అవగాహనా, మరియు Digital timer ఉన్న ప్రాక్టీస్ పేపర్లతో మీ సమయ నిర్వహణని పెంచుకోండి.

Layer_1

పూర్తి సిలబస్ కవరేజి

AP DSC సిలబస్ నుంచి మీరు ఏ అంశాన్ని మిస్ అవ్వకుండా మా ప్రాక్టీస్ పేపర్లు తయారు చేసాం.మా సబ్జెక్టు వారి ప్రాక్టీస్ పేపర్ల తో అన్ని ముఖ్యమైన అన్ని అంశాలపై పట్టు పెంచుకోండి

Layer_1

సబ్జెక్టు వారీగా ప్రాక్టీస్

విద్యా దృక్పధాలు, సైకాలజీ మరియు జి.కె & కరెంటు అఫైర్స్ తో సహా అన్నిమోడల్ పేపర్లు మా వద్ద ఉన్నాయి. SA కు సంబంధించిన అన్ని సబ్జెక్టుల తో పాటు తెలుగు , ఆంగ్లం మరియు అన్ని స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కి కూడా సబ్జెక్టుల వారీగా పేపర్లు ఉన్నాయి.